Header Banner

విశాఖలో యూనిటీ మాల్‌కు ప్రధాని మోదీ వర్చువల్ ప్రారంభోత్సవం! దాని ప్రత్యేకత ఏమిటంటే!

  Sat May 03, 2025 12:01        Politics

ప్రధాని నరేంద్రమోదీ అమరావతి పునర్నిర్మాణ పనులను శ్రీకారం చుట్టారు. వీటితోపాటు కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో విశాఖ సిటీలో యూనిటీ మాల్ ఏర్పాటుకు శంకుస్థాపన, ఈ మాల్ స్పెషల్ ఏంటి? ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయడానికి కారణమేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్దాం .

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే! రూ.647 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగ లైన్లుగా! 


యూనిటీ మాల్ స్పెషల్ ఏంటి?

కొద్దిరోజుల కిందట విశాఖకు కొత్త మాల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. చేనేత, హస్తకళలను ప్రోత్సహించడానికి యూనిటీ మాల్ను ఏపీకి మంజూరు చేసింది. ఈ మాల్ను విశాఖలోని మధురవాడ ప్రాంతంలో నిర్మిస్తున్నారు. దాదాపు రూ.172 కోట్లతో దీన్ని నిర్మాణం చేపడుతున్నారు.

 


మొదటి విడతగా రూ.86 కోట్లు ఇచ్చింది కేంద్రం. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో శుక్రవారం మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులతోపాటు యూనిటీ మాల్ నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. కేవలం ఏడాదిలోపు మాల్ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నిర్మాణానికి రూ.172 కోట్లను 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణంగా అందజేస్తుంది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మదిరిగే షాక్! లిక్కర్ మాఫియాలో మరో నిందితుడు అరెస్ట్!


మధురవాడలో మాల్

మధురవాడ లోని సర్వే నెంబర్ 426/2లో ఐదు ఎకరాల స్థలంలో నిర్మాణం చేయాలని భావించింది ప్రభుత్వం. రుషికొండ బీచ్కు ఐదు కిలోమీటర్ల దూరంలో సముద్రాన్ని ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో ఉంటుంది. జీ ప్లస్ 4 అంతస్తుల్లో మొదటి రెండు అంతస్తుల్లో 62 షాపులు ఉండనున్నాయి. వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్ కాన్సెప్ట్్న అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా భౌగోళిక పరంగా గుర్తింపు పొందిన ఉత్పత్తులను ఇక్కడ అమ్మనున్నారు.

 

యూనిటీ మాల్లో మూడో అంతస్తు నుంచి సముద్రాన్ని దగ్గరగా చూడవచ్చు. నాలుగో అంతస్తులో కన్వెన్షన్ హాల్తోపాటు రెండు మినీ థియేటర్లు ఉంటాయి. రిటైల్ స్టోర్లు, ఫుడ్ కోర్టులు, వినోద ప్రదేశాలు, ఫిట్నెస్ సెంటర్లు, బ్యాంకులు, ఫర్నిచర్ షాపులు ఉంటాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. రూ.30 వేలకోట్ల పెట్టుబడి! ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #UnityMall #VisakhapatnamDevelopment #PMModi #MakeInIndia #HandloomHub #CraftsOfIndia